(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.58. అధ్యాయః 058
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి స్త్రీణామతిక్రమే ప్రాయశ్చిత్తాదిప్రతిపాదకనారదమార్కండేయసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
మార్కండేయ ఉవాచ।
శ్రుతం నరాణాం చాపల్యం పరస్త్రీషు ప్రజాయతాం।
ప్రమదానాం తు చాపల్యే దోషమిచ్ఛామి వేదితుం॥ 13-58-1(83745)
నారద ఉవాచ। 13-58-2x(6935)
ఏకవర్ణే విదోషం తు గమనం పూర్వకాలికం।
ధాతా చ సమనుజ్ఞాతో విష్ణునా తత్తథాఽకరోత్॥ 13-58-2(83746)
భగలింగే మహాప్రాజ్ఞ పూర్వమేవ ప్రజాపతిః।
ససర్జ తాభ్యాం సంయోగమనుజ్ఞాతశ్చకార సః॥ 13-58-3(83747)
అథ విష్ణుప్రసాదేన భగో దత్తవరః కిల।
తేన చైవ ప్రసాదేన సర్వాంల్లోకానుపాశ్నుతే॥ 13-58-4(83748)
తస్మాత్తు పురుషే దోషో హ్యధికో నాత్ర సంశయః।
వినా గర్భం సవర్ణేషు న త్యాజ్యా గమనాత్స్త్రియః॥ 13-58-5(83749)
ప్రాయశ్చిత్తం యథాన్యాయం దండం కుర్యాత్స పండితః।
శ్వభిర్వా దంశనం స్నానం సవనత్రితయం నిశి॥ 13-58-6(83750)
భూమౌ చ భస్మశయనం దానం భోగవివర్జితం।
దోషగౌరవతః కాలో ద్రవ్యగౌరవమేవ చ।
మర్యాదా స్థాపితా పూర్వమితి తీర్థాంతరం గతే॥ 13-58-7(83751)
తద్యోషితీం తు దీర్ఘాయో నాస్తి దోషో వ్యతిక్రమే।
భగతీర్థాంతరే శుద్ధో విష్ణోస్తు వచనాదిహ॥ 13-58-8(83752)
రక్ష్యాశ్చైవాన్యసంవాదైరన్యగేహాద్విచక్షణైః।
ఆసాం శుద్ధౌ విశేషేణ కర్మణాం ఫలమశ్నుతే॥ 13-58-9(83753)
నైతా వాచ్యా న వై వధ్యా న క్లేశ్యాః శుభమిచ్ఛతా।
విష్ణుప్రసాదాదిత్యేవ భగస్తీర్థాంతరం గతః।
మాసిమాసి ఋతుస్తాసాం దుష్కృతాన్యపకర్షతి॥ 13-58-10(83754)
స్త్రియస్తోషకరా నౄణాం స్త్రియః పుష్టిప్రదాః సదా।
పుత్రసేతుప్రతిష్ఠాశ్చ స్త్రియో లోకే మహాద్యుతే॥ ॥ 13-58-11(83755)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి అష్టపంచాశోఽధ్యాయః॥ 58 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.